Member-only story

థ్యాంక్స్ టు అంబేద్కర్ (Thanks to Ambedkar )— A Short Story — Telugu.

Srinivasa K. Rao, Ph.D.
5 min readOct 11, 2023

--

An engaging tale that weaves caste, culture, and destiny together, set against the backdrop of a Diwali gathering in New York. Discover how the right answer shapes the narrator’s life and the discourse among guests

https://www.andhrauniversity.edu.in/central-facilities/dr-br-ambedkar-chair.html

“అంబేద్కర్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారు.” అన్నాడు గట్టిగా, ఆవేశపూరితంగా మార్కండేయశర్మ. అప్పటిదాకా హాలులో రకరకాల స్థాయిలో వేర్వేరు గుంపులలో సాగుతున్న చర్చలు ఈ మాటలతో ఒక్క కుదుపుతో ఆగిన బస్సులా ఆగిపోయాయి.

దీపావళిరోజు బయట మంచుపడుతున్న న్యూయార్కు వాతావరణంలో దీపావళినాడు మంచు పడటం ఆశ్చర్యం కాని మంచుపడుతున్నా మా ఇంటికి సుమారు పిలిచిన వారందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం ఇచ్చిన శక్తితో వచ్చినవాళ్ళకు కావలసిన ద్రవ, ఘన పదార్ధాలను అందిస్తూ అందరి మధ్యా తిరుగుతున్నాను. వచ్చిన వాళ్ళలో అతిచిన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళనుంచి పెద్ద కంపెనీలు నడుపుతూ గణనీయంగా గడించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ విశేషం ఏమిటంటే డబ్బు బంగారం గురించీ కాకుండా ఇండియాలో వాళ్ళవాళ్ళ ఊళ్ల గురించి, తెలుగుభాష గురించి చర్చలు చిన్నచిన్న గుంపులలో జరుగుతున్నాయి. అందరి ఉద్దేశ్యం ఒకటే ఇండియా అమెరికా అయిపోవాలని! అందరూ హాయిగా బతకాలని!!

చాలామంది అనుకునేది ఏమిటంటే ఇండియన్ బుర్ర చాలా గొప్పదని ప్రపంచమంతా గుర్తించాలని. తెలివితక్కువ తెల్లవాళ్ళు ఇది గుర్తించి వేదాలు రామాయణ, మహాభారతాలు…

--

--

Srinivasa K. Rao, Ph.D.
Srinivasa K. Rao, Ph.D.

Written by Srinivasa K. Rao, Ph.D.

Biomedical Scientist in New York is interested in Nutrition, Metabolomics, Food as Medicine, STEM and AI. https://www.linkedin.com/in/sraonewyrok/

No responses yet